18, ఆగస్టు 2022, గురువారం

ఈ గుడిలోకి వెళితే రాయిగా మారిపోతారట...(మిస్టరీ)

 

                                                         ఈ గుడిలోకి వెళితే రాయిగా మారిపోతారట                                                                                                                                                          (మిస్టరీ)

అంతుచిక్కని వింతలకు ప్రపంచం పెటింది పేరు. ప్రపంచ పటాన్ని సారి పరికించి చూస్తే అందులో మనకు ఎన్నో తెలియని విషయాలు, శాస్త్రవేత్తలు పరిశోధించలేని అంశాలు కనిపిస్తాయి. కొన్ని వింతలను పరిశోధకులు చేధించినా మరికొన్ని మాత్రం రహస్యంగానే ఉండిపోయాయి. అలాంటి మిస్టరీ ఒకటి రాజస్థాన్ లో ఉంది. అక్కడ ఉన్న ఒక దేవాలయంలోకి ఎవరైనా వేళకాని వేళలో వెళితే రాళ్లుగా మారిపోతారట. ఆసక్తి కలిగించే మిస్టరీని గురించి తెలుసుకుందాం.  

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ఈ గుడిలోకి వెళితే రాయిగా మారిపోతారట...(మిస్టరీ) @ కథా కాలక్షేపం

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి