అంతరిక్ష ట్రాఫిక్
నిర్వహణ ఎందుకు
కీలకం? (ఆసక్తి)
భూమిపై ఎన్ని ఉపగ్రహాలు కక్ష్యలో ఉన్నాయో మీరు ఎప్పుడైనా ఆలొచించారా? కక్ష్యలో చురుకైన ఉపగ్రహాల డేటాబేస్ను నిర్వహిస్తున్న యూనియన్ ఆఫ్ కన్ సెండ్ సైంటిస్ట్స్ (యుసిఎస్) ప్రకారం, ఏప్రిల్ 1, 2020 నాటికి, అంతరిక్షంలో మొత్తం 2,666 ఉపగ్రహాలు ఉన్నాయి, వాటిలో 1,918 భూమి కక్ష్యలో తక్కువ ఎత్తులో ఉన్నాయి (లో ఏర్త్ ఆర్బిట్).
ఇది ఏప్రిల్ వరకు మాత్రమే. అప్పటి నుండి మానవులు మరెన్నో లాంచ్‌లను చేసున్నారు. ఇది అంతరిక్ష రద్దీని ఎక్కువ చేసింది. రద్దీ ఎక్కువైతే ట్రాఫిక్ జాం అవుతుంది. అంతరిక్షంలో ప్రమాదం ఏర్పడితే, అది భూమిపై ఉన్న ప్రజలకు ఆపద. కాబట్టి అంతరిక్షంలో ట్రాఫిక్ నిర్వహణ కీలకం.
ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
అంతరిక్ష ట్రాఫిక్ నిర్వహణ ఎందుకు కీలకం?…(ఆసక్తి) @ కథా కాలక్షేపం
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి