అతడు కాలంలో ప్రయాణించాడా? (మిస్టరీ)
చరిత్రలో మేధావులు, శాస్త్రవేత్తలూ అదృశ్యమైన సంఘటనలు ఏన్నో ఉన్నాయి. వీరంతా ఎలా అదృశ్యమైపోయారో తెలియక చనిపోయిన వారి లెక్కలో వేసేసుకుంటున్నారు. అలాంటి ఒక విచిత్రమైన సంఘటన గురించే మనం తెలుసుకోబోతున్నాము.
శాస్త్రవేత్త ఎటొరే మజోరనా 1906వ సంవత్సరం ఇటిలీలో జన్మించారు. ఇటలీ దేశంలోని పలెరెమో నగరం నుండి అమెరికాలోని ఫ్లోరిడా నగరానికి ఓడలో ప్రయాణం చేసిన ఈ శాస్త్రవేత్త ఓడలో నుండి హఠాత్తుగా మాయమయ్యాడు. అతని కోసం గాలించిన ప్రయత్నాలు విఫలమవడంతో 1938 మార్చి నెల 27న అతను చనిపోయినట్లు ప్రకటించారు. అప్పుడు అతని వయసు 32 సంవత్సరాలు.
కానీ ఇతను కనబడకుండా పోయిన ఇరవై సంవత్సరాల తరువాత 1958లో అర్జెంటీనా దేశంలో ఇతని ఫోటో ఒకటి ప్రచురితమైంది. ఆ ఫోటోలో అతని రూపం 1938లో అతను కనబడకుండా పోయినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉంది.
ఏంజరిగిందో తెలుసుకోవటానికి ఈ ఆర్టికల్ చదవండి.
ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
అతడు కాలంలో ప్రయాణించాడా?... (మిస్టరీ) @ కథా కాలక్షేపం
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి