కదిలే రాళ్ళు (మిస్టరీ)
అదొక ఎడారి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఎవరూ మనుషులు ఉండరు. అక్కడ కుప్పలు కుప్పలుగా రాళ్లు మాత్రం ఉంటాయి. మరి రాళ్లు అక్కడ ఉండటం ఏం వింతని ఆశ్చర్యపోతున్నారా. అక్కడే మిస్టరీ దాగి ఉంది. అవన్నీ కదిలే రాళ్లు. ఒక రోజు ఒకచోట ఉన్న రాయి తెల్లారేసరికి వేరోచోట ఉంటుంది. మరి మనుషులే లేని చోట ఆ రాళ్లు ఎలా కదిలాయి. అంత నిర్మానుష్య ఎడారిలో ఆ రాళ్లు ఎలా కదులుతున్నాయి.
అమెరికాలోని మిడిల్ కాలిఫోర్నియాలోని పానామింట్ పర్వతాలకు సమీపంలో మృత్యులోయ అనే ప్రదేశం ఉంది. అక్కడ జనసంచారం ఉండదు కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. అది ఓ ఎడారి లాంటి ప్రదేశం.
అక్కడ రాళ్లు జీవం ఉన్న ప్రాణుల్లా వాటంతట అవే కదులుతాయి. ఈ రాళ్లనే సెయిలింగ్ స్టోన్స్ అనీ, స్లైడింగ్ రాక్స్ అనీ, మూవింగ్ రాక్స్ అనీ ఇలా ఎవరికి తోచిన పేర్లు వారు పెడుతూ వచ్చారు.
ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
కదిలే రాళ్ళు...(మిస్టరీ) @ కథా కాలక్షేపం
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి