14, ఆగస్టు 2022, ఆదివారం

లక్కీ క్యాట్ గుడి…(ఆసక్తి)

 

                                                                                   లక్కీ క్యాట్ గుడి                                                                                                                                                                  (ఆసక్తి)

శకునం  అనగా జరగబోవు పని గురించిన సంజ్ఞ. కొన్నిటిని కొందరు వ్యక్తులు శుభ శకునాలుగానూ, కొన్నిటిని అశుభ శకునాలుగానూ భావిస్తారు. శకునాల శాస్త్రీయత ప్రశ్నార్ధకమైనందువల్ల హేతువాదులు శకునాలను పట్టించుకోవటాన్ని మూఢ నమ్మకంగా చెప్తారు. అయితే మానవ చరిత్రలో మరియు జానపద వాజ్మయంలో శకునాలకు చాలా ప్రధానపాత్ర ఉన్నది.

మనం ఏదైనా గుడికివెళ్తే ఇంటికి ప్రసాదం పట్టుకుపోయినట్లే, ఈ లక్కీ క్యాట్ ఆలయానికి వచ్చిన వారందరూ అక్కడుండే పిల్లి బొమ్మను కొనుక్కుపోతారు. ఎందుకంటే అదో అదృష్టచిహ్నంగా భావిస్తారు. దేవతగా నమ్ముతారు. ఇవన్నీ టోక్యోలోని 'గొటుకూ-జీ గుడి విశేషాలు. ఇక్కడుండే పిల్లి బొమ్మను 'లక్కీ క్యాట్' గా భావిస్తారు. కారణం తెలుసుకోవాలంటే దీని కథ తెలుసుకోవల్సిందే.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

లక్కీ క్యాట్ గుడి…(ఆసక్తి) @ కథా కాలక్షేపం

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి