చదివింపు (కథ)
చదివింపు ఇవ్వలేకపోతే పెళ్ళిళ్ళకూ, ఫంక్షన్లకూ వెళ్ళకూడదా? కానీ, ఒకరు చదివింపు ఇచ్చుకోలేరు అని తెలిసినా వాళ్ళను కూడా పెళ్ళిళ్ళకూ, ఫంక్షన్లకూ పిలుస్తూ ఉంటారే. ఎందుకు? పిలిస్తే అప్పుచేసైనా చదివింపులు చేస్తారు అనే భావంతోనా? లేదు వాళ్లను పిలిచి అవమానించటానికా?....కాదు, ఇంకేదో ఉద్దేశం ఉంటుంది? ఏమిటా ఉద్దేశం?...ఈ కథను చదివితే మీకే చాలావరకు అర్ధమవుతుంది.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
చదివింపు...(కథ)@ కథా కాలక్షేపం
ఈ కథను ఈ క్రింది లింకులో కూడా చదవచ్చు:
చదివింపు...(కథ) @ కథా కాలక్షేపం-1
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి