20, ఆగస్టు 2022, శనివారం

వసంతా టీచర్…(కథ)


                                                                                  వసంతా టీచర్                                                                                                                                                                                   (కథ) 

ఉదయాన్నే టెలిఫోన్ మోగింది. స్నేహితుడు గణేష్.

" ముఖేష్... వసంతా టీచర్ చనిపోయిందట!"

"ఏ...మి...టి...?"

విషయాన్ని జీర్ణించుకోవటానికే  కొంత సమయం పట్టింది.

"ఏం చెబుతున్నావ్ గణేష్...నిజమేనా?"

"అవును! నువ్వు అక్కడే ఉండు. పది నిమిషాలలో 'బైక్' లో వస్తాను. తిన్నగా హాస్పిటల్ కి వెళ్ళిపోదాం! మనమే టీచర్ను అన్ని మర్యాదలతో పంపాలి. అప్పుడే ఆమె ఆత్మ శాంతిస్తుంది. డబ్బులు నేను ఏర్పాతు చేసాను. నువ్వు వెంటనే " 

ముఖేష్ లేచాడు. మనసు భారంగానూ, నొప్పిగానూ ఉన్నది.

వీళ్ళిద్దరూ వసంతా టీచర్ స్టూడెంట్స్. ఆమె భర్తా, కొడుకూ ఉండగా వీళ్ళెందుకు హాస్పిటల్ కు వెళ్ళాలి? ఆమె అంత్యక్రియలు వీళ్ళెందుకు జరపాలి?

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

వసంతా టీచర్…(కథ) @ కథా కాలక్షేపం

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి