ఎవరా తొమ్మిదిమంది? (మిస్టరీ)
ఎవరా తొమ్మిదిమంది
అపరిచిత వ్యక్తులు...?
వీరు భారతదేశంలో
నియమించబడిన రహస్య సంఘంలోని వ్యక్తులు అని మాత్రం తెలుసుకున్నారు. శక్తివంతమైన
మరియు ప్రభావవంతమైన ఈ రహస్య సంఘంలోని వారు మంచికి ప్రతినిధులు మరియు ఉన్నత
వ్యక్తులే కాకుండా వీరు ప్రపంచవ్యాప్తంగా పంపబడ్డారని పశ్చిమ దేశాలు భావిస్తూ, వారెవరో తెలుసుకోవటానికి ఏన్నో పరిశోధనలు జరిపారు. ఎన్ని
పరిశోధనలు జరిపినా వారెవరెవరో తెలుసుకోలేకపోవటం వలన ఆ విషయం ఇప్పటికీ ఒక అతి పెద్ద
మిస్టరీగానే ఉండిపోయింది.
ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
ఎవరా తొమ్మిదిమంది?...(మిస్టరీ) @ కథా కాలక్షేపం
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి