ఎరుపు రంగు వర్షం (మిస్టరీ)
ఎరుపురంగు వర్షం సంఘటన భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో 2001, జూలై నెల 23 నుండి సెప్టెంబర్ నెల 25 వరకు అప్పుడప్పుడు కురుస్తూ, ఒక్కొక్కసారి భారీ ధారాపాతంగా కురిసింది. ఆ వర్షంలో తడిసిన గుడ్డలు లేత ఎరుపురంగుగా మారాయి. 1896లో చాలాసార్లు మరియూ 2012 జూన్ నెలలో కూడ ఎరుపురంగు వర్షం కురిసినట్లు రికార్డు అయ్యింది.
ఈ ఎరుపురంగు వర్షం నీటిని ఇంగ్లాండ్ లోని రెండు ప్రముఖ ప్రయోగశాలలొ ఖగోళవేత్త చంద్రవిక్రం షింగే, కార్దిఫ్ విశ్వవిద్యాలయ సూక్ష్మ క్రిమి శాస్త్ర నిపుణులతో కలిసి తీవ్రంగా విశ్లేషించిన తరువాత ఈ ఎరుపు రంగు వర్షం నీటిలో సూక్ష్మ క్రిముల కణాలు ఉన్నాయని, అవి అతిశయమైన, అసాధారణ జీవ సంబంధ కణాలుగా గుర్తించారు.
ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
ఎరుపు రంగు వర్షం...(మిస్టరీ) @ కథా కాలక్షేపం
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి