15, డిసెంబర్ 2022, గురువారం

తీరం ముగ్గులు...(పూర్తి నవల)

 

                                                                                    తీరం ముగ్గులు                                                                                                                                                                              (పూర్తి నవల)

నీ భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి?”

ఎక్కువ సంపాదించాలి!

బ్రహ్మాండం!

ఉండండి! నేను ఎక్కువ సంపాదించాలని చెప్పింది డబ్బు మాత్రమే కాదు! అభిమానం సంపాదించాలి! మంచి బంధుత్వాలను సంపాదించాలి! మెప్పులు సంపాదించాలి! అన్నిటినీ కలిపితే మనుషులను సంపాదించాలి!

అందుకు నువ్వు కష్టపడనే అక్కర్లేదు. నీ దగ్గర మంచి మనసుంటే, అన్నీ వెతుక్కుంటూ మన కాళ్ళ దగ్గరకు వస్తాయి!

లేదు. దాన్ని నేను నమ్మను! సరైన పక్క బలం లేకపోతే డబ్బు కూడా కొన్ని సంధర్భాలలో నా లాగా వికలాంగమైపోతుంది

కోపగించుకోకండి! ఒక సినిమాలో చెబుతారు! మీరు కూడా చూసుంటారు. రక్త సంబంధంతో వచ్చేదంతా లాభమే! ఏదీ కుడా అప్పు కాదు! అలా కాదు అప్పు అని చెబితే తల్లి పాలకు మీరు చెల్లించాల్సిన జరిమానా ఎంత? దాన్ని తీర్చాలనుకుంటే నా తాళి చాల్తుందా? ”

మనకు పెళ్ళి అయిన వెంటనే వేరు కాపురం వెళ్ళిపోదాం. ఇల్లు చూడమని చెప్పబోతా!”

ఇలాంటి ఒక ఉద్దేశం ఉంటే, మనకి పెళ్ళే వద్దు ప్రదీప్. ఆపేయండి!”

నువ్వెందుకు దీన్ని ఎదిరిస్తున్నావు? ప్రతి అమ్మాయి ఇష్టపడి ఎంజాయ్ చేసే నిర్ణయం ఇది!”

నేను అందరి అమ్మాయలలాగా సరాసరి అమ్మాయిని కాను.నాకు మనసులో స్వీయ విశ్వాసం ఉన్నా కూడా, శరీర పరంగా ఒంటరిగా పనులు చేసుకోవటం కష్టం. నన్ను అర్ధం చేసుకో కలిగిన వారి సహాయం నాకు కావాలి! నా పుట్టింటి నుండి నేను రాబోతున్నాను. మీరు ఉద్యోగానికి వెళ్ళిపోతారు! ఒంటరిగా నేను కష్ట పడనా?”

అందుకని

మీ ఇంట్లోనే జీవిస్తే, మీ వాళ్ళు నాకు దొరుకుతారు! ఇది మీకు నచ్చలేదంటే, మా ఇంటల్లుడిగా ఇల్లరికం వచ్చేయండి! ఏది సులభం?”

పెళ్ళి తరువాత తాను భర్త ఇంట్లోనే ఉంటాను, లేదు వేరు కాపురమే పెట్టాలనుకుంటే భర్తను ఇల్లరికం రమ్మని ఆమె ఎందుకు చెప్పింది? భర్త ఏం చేశాడు? వీళ్ళ సమస్య ఎలా తీరింది? తెలుసుకోవటానికి ఈ సరికొత్త నవలను చదవండి.

ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

తీరం ముగ్గులు...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి