జంట పండ్లు (కథ)
వాళ్ళిద్దరి ప్రేమనూ ఆఫీసులో ఎవరూ కనిబెట్టనే లేదు. ఇద్దరూ అందరితోనూ ఫ్రెండ్లీ గా ఉంటారు. అందరికీ వేరు వేరుగా వాళ్ళిద్దరూ అంటే బాగా ఇష్టం. వాళ్ళ నడవడిక అలాంటిది. కానీ, వేరు వేరు కులాలకు చెందిన వాళ్ళను సహ ఉద్యోగులు వాళ్ళిద్దరికీ ముడిపెట్టి ఒకటిగా మాట్లాడింది లేదు. వాళ్ళకు అలా అనిపించలేదు. అంతే.
వాళ్ళిద్దరూ ఒకర్ని ఒకరు ప్రేమించుకున్నట్టే పెళ్ళిని కూడా అందంగా ప్రేమించారు. అందువలన త్వరలోనే పెళ్ళిచేసుకోవాలనే విషయంలో కూడా ఒకే మనసుతో ఉన్నారు. వాళ్ళిద్దరికీ మొదట పెళ్ళి చేసుకోవాలనే ఆశ ఏర్పడిన తరువాతే అది ప్రేమగా కంటిన్యూ అయ్యిందని చెప్పటం అతిశయోక్తి కాదు.
వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిగి మూడేళ్ళు అయినా పిల్లలు పుట్టలేదు. అందరి మాటాలకూ, ఎత్తిపొడుపులకూ సమాధానంగా అనాధ శరణాలయం నుండి బిడ్డను దత్తతు తీసుకోవాలనుకున్నారు. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు. ఖచ్చితంగా ఆదే సమయంలో వాళ్ళకు మంచి శుభవార్త తెలియవచ్చింది. ఇప్పుడేం చేయాలి? ఏం జరిగిందో తెలుసుకోవటానికి ఈ కథ చదవండి.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
జంట పండ్లు…(కథ) @ కథా కాలక్షేపం-1
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి