2, డిసెంబర్ 2022, శుక్రవారం

పెంపకం… (కథ)

 

                                                                                                  పెంపకం                                                                                                                                                                                           (కథ)

పుట్టింటికి వచ్చి రెండు రోజులయ్యింది. తల్లి తనతో సరిగ్గా మాట్లాడ్డం లేదు. మొహం చాటేస్తోంది. తాను ఏదైనా మాట్లాడితే ముఖం పక్కకు తిప్పుకుని ఒక ముక్కతో సమాధానం చెబుతోంది. ఎప్పుడూ తన మీద అపరితమైన ప్రేమను చూపే తల్లి విధంగా ఉండటం జానకి కి బాధ కలిగించింది. ఉండబట్టలేక అడిగేసింది.

"ఏంటమ్మా? ఏమైందని నువ్విప్పుడు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు? నేనేం తప్పు చేశేనని నువ్వు నాకు అంత దూరంగా ఉంటున్నావు" తల్లిని నిలదీసింది జానకి.

"ఏం తప్పు చేశేనని అడుగుతున్నావా...నీకు తెలియదు నువ్వేం తప్పు చేశేవో" …కస్సు మన్నది జానకి తల్లి అనసూయ.

"చెబితేనేగా తెలిసేది" తాను కూడా కస్సుమని అరిచింది జానకి.

"నువ్వు నీ అత్తగారిని కష్టపెడుతున్నది నాకు కొంచం కూడా నచ్చలేదు...నేనూ మా అత్తగారు, అదేనే మీ బామ్మ ఎంత అన్యొన్యంగా ఉండేవాళ్లమో నీ కు తెలుసు కదా. అలాంటి నా కదుపులో పుట్టి నాకు చెడ్డపేరు తెస్తున్నావే" కసురుకుంది.

ఆమ్మా నేను నీ కుతుర్నే, నీ పెంపంకంలో పెరిగినదానినే...నేను తప్పు చేస్తానా?

నేనేం తప్పు చేయలేదని చెప్పిన కూతుర్ని తల్లి నమ్మిందా, లేదా? జానకి అత్తగారిని నిజంగానే కష్టపెట్టిందా? మామూలుగా అత్తగార్లే, కొడళ్ళను కష్టపడతారు కదా? ఇక్కడెందుకు రివెర్స్ లో ఉన్నది?.....తెలుసుకోవటానికి కథ  చదవండి.

కథను చదవటానికి క్రింది లింకును క్లిక్ చేయండి:

పెంపకం...(కథ) @ కథా కాలక్షేపం-1

************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి