23, డిసెంబర్ 2022, శుక్రవారం

గురుదక్షణ…(కథ)


                                                                                      గురుదక్షణ                                                                                                                                                                        (కథ) 

నేను స్కూలు చదువుకునేటప్పుడు నాకు పాఠాలు చెప్పిన రామారావు మాస్టారుతన కూతురు పెళ్ళి చేయటానికి డబ్బుచాలక చాలా కష్టపడుతున్నారని తెలిసింది.

ఆయన దగ్గర చదువు నేర్చుకునిగవర్నమెంట్ ఉద్యోగం సంపాదించిఇప్పుడు రైల్వేలో క్లర్కుగా పనిచేస్తున్న నేను ఆయనకు సహాయ పడలేకపోతున్నానే అన్న బాధ నన్ను వేధిస్తున్నది . చేతిలో ఉన్నది యాభైవేల రూపాయలు. అవి సరిపోవు. ఏం చేయాలో తెలియక చేతులు నలుపుకుంటూ ఆలొచిస్తున్న నాకు 'బిల్డింగ్ కాంట్రాక్టర్’ గా పనులు చేస్తున్ననాతోపాటు చదువుకున్ననా చిన్ననాటి స్నేహితుడు గణేష్ ఇంట్లోకి రావడం కనబడింది.

అతనికి ఎదురు వెళ్ళి "రా...రా...గణేష్" అంటూ అతన్ని ఆహ్వానించి లోపలకు తీసుకువచ్చి కుర్చీ చూపించి "కూర్చో" అన్నాను.

గణేష్ కుర్చీలో కూర్చున్న తరువాత "ఎన్ని సంవత్సరాలైందిరా నిన్ను చూసి. నువ్వు బిల్డింగ్ కాంట్రాక్టర్ గాసొంత పనులు చేస్తున్నావని విన్నాను. సంతోషంగా ఉందిరా. నీ పనులు ఎలా ఉన్నాయి. నువ్వు ఎలా ఉన్నావు" అని అడిగాను.

"బాగున్నానురా..ఒక ముఖ్య విషయం గురించి నీ దగ్గరకు వచ్చాను"

"చెప్పరా?"

"మన రామారావు మాస్టారు తన కూతురు పెళ్ళి చేయటానికి డబ్బుచాలక కష్టపడుతున్నారని విన్నాను. ఇందాఇందులో రెండు లక్షలు ఉన్నాయి. మాస్టారుకి  డబ్బును నీ డబ్బుగా చెప్పి ఇవ్వరా" అంటూ నాకొక కవరు అందించాడు.

తాను ఇవ్వ దలచుకున్న డబ్బును స్నేహితుడి చేతికి ఇచ్చి డబ్బును అతని డబ్బుగా మాస్టారుకు  అందించమనటానికి కారణమేముంటుంది?.....తెలుసుకోవటానికి కథను చదవండి:

కథను చదవటానికి క్రింది లింకుపై క్లిక్ చేయండి:

గురుదక్షణ…(కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి