8, డిసెంబర్ 2022, గురువారం

జెంటిల్ మ్యాన్…(కథ)

 

                                                                                           జెంటిల్ మ్యాన్                                                                                                                                                                                        (కథ)

ఎవరైనా సరే మనసును నిశ్చలంగా, దృఢంగా నిలిపి ఉంచుకోకపోతే, వారి జీవితమే వ్యర్థం అయిపోతుంది. మనిషిలో ప్రతి క్షణం ఆలోచనలు అటూ ఇటూ ఊగిసలాడుతూనే ఉంటాయి. మనసుకు ఒక స్థిరమైన ఆకారం అంటూ లేదు. 

దాని ప్రత్యేకతే అది. దాన్ని కావలసిన విధంగా మలచుకోవచ్చు. 

చాలా మంది మనుషులకు ప్రస్తుతం సమస్యాత్మకంగా మారింది కూడా అదే. సమస్యేంటంటే, మనసు వారి ఆదేశాలకు లొంగదు. దానికి తోచిన ఆకారంలోకి అది మారిపోతూ ఉంటుంది. ఎవరికి వారే మనసును నిర్ణయాత్మకంగా ఉంచాలి.  

ఈ కథలోని హీరో 'జంటిల్ మ్యాన్ ' అని కొనియాడబడటానికి కారణం?......తెలుసుకోవాలంటే ఈ కథ చదవండి.

నందినికి పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు. భర్తకు ఇంపోర్ట్ అండ్ ఎక్స్ పోర్ట్ వ్యాపార సంస్థలో "మేనేజర్" ఉద్యోగంమామగారూ, అత్తగారూ అనే ఉమ్మడి కుటుంబం. భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తున్న జీతాలతో ఇల్లు హాయిగానే గడుస్తోంది.

 నందిని ఆమె పనిచేస్తున్న ఆఫీసు బాధ్యతను స్వీకరించడానికి కొత్తగా వచ్చిన ఎం.డి సత్య ప్రకాష్ కు ఆయన బర్త్ డే కి షర్ట్ గిఫ్టుగా ఇస్తూ ఆయన చేతికి ఒక లెటర్ కూడా ఇస్తుంది .  

 ఒక మగాడికి ఆడది షర్ట్ గిఫ్టుగా ఇస్తోందంటే ఆమె అతనికి తల్లిగానో, చెల్లిగానో, భార్యగానో, కూతురుగానో లేక ప్రేమికురాలుగానో అయ్యుండాలి...నువ్వు షర్టును నీ భర్తకు ఇస్తేనే కరెక్టుగా ఉంటుంది" అన్నాడు.

 "ఏం ప్రకాష్! నేను చెడ్డ మనిషినా?"  అంటూ పెద్దగా ఏడ్చింది.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

జెంటిల్ మ్యాన్…(కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి