అనుకున్నది అనుకోకుండానే (కథ)
“నాకెందుకో భయంగా ఉన్నది మితున్. పాపం అనిపిస్తోంది. ఆయన దగ్గర నాకు ఎటువంటి లోటూ లేదు. ఆయన్ని చంపే మనిద్దరం ఒకటవ్వాలా అనేది నాకు అవసరమా అని అనిపిస్తోంది. వణుకుగానూ ఉంది”
“వేరే దారి? ఇలా మనం ఎన్ని రోజులని దొంగతనంగా కలుసుకునేది? రెండు, మూడు సార్లు మనిద్దరం ఒంటరిగా ఉండటాన్ని నీ భర్త వంశీ చూశాసాడే. ప్రారంభంలో మనల్ని అతను స్నేహితులని అనుకోనుంటాడు. ఇప్పడు అతను మనల్ని అనుమానిస్తునట్టు తెలుస్తోంది. అతనా, నేనా అన్న సమస్యలో అతను నన్ను చంపేసినా ఆశ్చర్యపడలేము. అలా ఏదైనా జరిగితే నన్ను నువ్వు పోగొట్టుకోవటం మాత్రమే కాదు, ఆ తరువాత అతనితో నువ్వు ప్రశాంతంగా జీవించలేవు”
“మొత్తం డబ్బు ఇస్తేనే పని ప్రారంబించటం జరుగుతుంది. ఇదంతా వాయుదా పద్దతిలో తీసుకోవటం కుదరదు. మనం దాని తరువాత కలుసుకోలేము. కలుసుకోనూ కూడదు మితున్. ఇప్పుడంతా ఇది నువ్వు అనుకున్నంత ఈజీగా ముగించే పనికాదు. ఊర్లో ఎక్కడ చూడూ సిసి టీవి కెమేరాలు, వాహన చెకింగ్స్, పోలీసు రౌండ్స్, విచారణ అంటూ ఒక చిన్న క్లూ దొరికినా కూడా, దారం పట్టుకున్నట్టు అందరినీ పట్టేస్తారు. కొంచం కూడా అనుమానం రాకుండా ఉండేటట్టు నడుచుకుని, ఖచ్చితమైన స్కెచ్ వేయాలి. దీనికోసం ఎక్కువ వర్క్ అవుట్ చేయాల్సింది ఉంది. మంచిగా చేసి ముగించేలోపు నోరు తడారిపోతుంది. పదిలక్షలకు తక్కువగా చెయ్యలేము. అంతే కాదు, మొత్త డబ్బునూ మొదటే ఇచ్చేయాలి”
వాళ్ళు అనుకున్నది చేయగలిగారా లేక పట్టుబడ్డారా? తెలుసుకోవటానికి ఈ కథ చదవండి.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
అనుకున్నది అనుకోకుండానే...(కథ) @ కథా కాలక్షేపం-1
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి