అక్షర భ్రమ (కథ)
తల్లి-తండ్రులు ఎన్ని బాధలు పడున్నా, తమ పిల్లలు మాత్రం జీవితంలో మంచి హోదాగా ఉండాలని ఆశపడతారు. దాని కోసం వాళ్ళు ఎన్నో త్యాగాలు కూడా చేసుంటారు. ఇది ప్రతి కుటుంబంలోనూ జరిగే ఉంటుంది.కాబట్టి పిల్లలు(మగపిల్లలైనా/ఆడపిల్లలైనా)తాము పెద్దవాళ్ళైన తరువాత తల్లి-తండ్రులకు సంతోషం మాత్రమే అందించాలి......ఏలా?
ఆడపిల్లలు ప్రేమలూ అంటూ వారిని కష్టపెట్టకుండా ఉంటే, అదే వాళ్ళు తమ తల్లి-తండ్రులకు ఇచ్చే సంతోషం. కొంతమంది ఆడపిల్లలకు కొన్ని కుటుంబాలలో ఎక్కువ స్వాతంత్రం ఇస్తారు. ఇలాంటి ఆడపిల్లలు ఏటువంటి చెడు సావాసాలు చేయకుండా ఉంటేనే చాలు.
ఇక మగ పిల్లల సంగతికి వస్తే, వారు కూడా ప్రేమా దొమా అనకుండా, కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగాలకు వెళ్ళి తల్లి-తండ్రులను చివరి వరకు కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఇంతకంటే ఏ తల్లి-తండ్రీ పిల్లల దగ్గర నుంచి ఇంకేదీ ఎదురు చూడరని ఖచ్చితంగా చెప్పగలం.
ఈ కథలో ఒక తండ్రి తన పిల్లల మీద పెట్టుకున్న న్యాయమైన ఆశను అతని పిల్లలు తీర్చేరే? లేదా?....అనేదే ఈ కథా సారాంశం.
ఈ రోజులాగా
ఏ రోజూ
ఇలా ఉన్నది
లేదు పద్మనాభానికి.
ఆయన ఆలొచనలకు
ప్రస్తుతం రెక్కలు
మొలచి ఎగురుతున్నాయి.
ఆయన కలలకు
రంగులు వేసే
రోజు ఇది.
ఎందుకంటే ఈ
రోజు ఆయన
కొడుకు రమేష్
ఇంటర్ ఫైనల్
ఇయర్ పరిక్షా
ఫలితాలు వెలువడే
రోజు.
పద్మనాభం చదువుకోని
మనిషి. తండ్రి
లేకుండా పెరిగిన
పిల్లాడు. హస్తకళ
వ్యాపారం చేస్తూ
కుటుంబాన్ని కాపాడిన
అతని తల్లి
ఆయనకు అన్ని
న్యాయాలు బోధించి
పెంచింది. కుటుంబం
పేదరికంలో వాడిపోతున్నా
ఒక ఉద్వేగంతోనూ, నమ్మకంతోనూ
పెరిగారు పద్మనాభం.
పెళ్ళి పరువానికి
చేరిన పద్మనాభం, రాజ్యం
అనే
ఆడపిల్లను పెళ్ళి
చేసుకున్నాడు. హాయిగా
గడుపుతున్న దాంపత్య
జీవితానికి సాక్షిగా
ముగ్గురు పిల్లల్ను
కన్నారు. ఇద్దరు
ఆడపిల్లలూ, ఒక
మగపిల్లాడితో జీవితాన్ని
ఆనందంగా గడిపారు
పద్మనాభం.
చదువు అనే
మెట్టును ఎక్కలేకపోయిన
పద్మనాభం తన
బిడ్డలకు ఆ
ఆస్తి దొరకాలని
ఆశపడ్డారు. వాళ్ళ
ఆనందం నిండిన
జీవితానికి ఆయన
యొక్క ఎనలేని
శ్రమను అర్పించారు.
కళ్ళను, రెప్పలు
కాపాడుకునేలాగా
తన పిల్లలను
కాపాడుకుంటూ, పెంచుతూ
ఒక మంచి
తల్లిగా గుర్తింపు
తెచ్చుకుంది రాజ్యం.
పెద్దది ప్రియా, రెండోది
దీపా, చివరి
బిడ్డగా పుట్టిన
వాడే రమేష్.
అన్ని కుటుంబాల
సీరియల్ కధలాగానే
ఇక్కడ కూడా
చివరి బిడ్డ
ముద్దుల బిడ్డ
అయ్యాడు. సంవత్సరాలు
గడిచినా పద్మనాభం
కలలూ, లక్ష్యాలూ
చెరిగిపోకుండా
మనసులో తిష్ట
వేసుకున్నాయి.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
అక్షర భ్రమ…(కథ) @ కథా కాలక్షేపం-1
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి