మరవటం మర్చిపోయాను...(సీరియల్/PART-1 of 24)....02/06/23న ప్రచురణ అవుతుంది

'గ్రహాంతర వాసులు భూమిపై చాలా కాలంగా ఉన్నారు'!!!...(ఆసక్తి)...03/05/23 న ప్రచురణ అవుతుంది

మరవటం మర్చిపోయాను...(సీరియల్/PART-2 of 24)....04/06/23న ప్రచురణ అవుతుంది

జాబిల్లీ నువ్వే కావాలి …(సరి కొత్త కథ)...ప్రచురణ అయ్యింది.

26, మార్చి 2023, ఆదివారం

కాంక్రీట్ లేకుండా కట్టిన ఏకైక సృష్టి...(ఆసక్తి)

 

                                                                           కాంక్రీట్ లేకుండా కట్టిన ఏకైక సృష్టి                                                                                                                                                                                                       (ఆసక్తి)

ఎడారి అంటే ఎటువంటి వృక్షసంపదా, నీరు లేకుండా కేవలం ఇసుకతో నిండి ఉన్న విశాలమైన భూభాగం అనేది అందరికీ తెలుసు. భూమిపై 1/3 వంతు వైశాల్యాన్ని ఎడారులే ఆక్రమించి ఉన్నాయి. కానీ ఎడారుల్లో అక్కడక్కడా కనిపించే ఓయాసిస్సులు మాత్రం సారవంతమై జనావాసాలకు అనుకూలంగా ఉంటాయి. అక్కడ నీరు లభ్యమవ్వడమే కాకుండా భూమి కూడా మంచి సారాన్ని కలిగి ఉంటుంది. కేవలం ఇసుకతోనే కాకుండా మంచుతో నిండి ఉన్న మంచు ఎడారులు కూడా ఉన్నాయి.

ఓయాసిస్ అంటే ఎడారిలో ఉపరితలం నీటి ఊటకు దగ్గరగా ఉన్న ఒక పల్లపు ప్రాంతం. ఎడారిలో కూడా అప్పుడప్పుడు వర్షం పడుతుంది. వర్షంలో కొంత నీరు ఇసుకలోంచి ఇంకి కింద, అనగా రాతి పొర కింద ఊటగా ఉంటుంది. ఎడారిలో ఇసుక రేణువులు గాలి దుమారాల ద్వారా చెల్ల చెదురవుతాయి. అలా కొండల్లాంటి ఇసుక మేటులు ఒక చోటు నుండి మరొక చోటికి కదులుతుంటాయి. ఒక ఘన మైలు (a cubic mile...1.6 ఘన కిలోమీటర్ cubic km) గాలి ద్వారా 4,600 టన్నుల ఇసుక ఒక చోట నుండి మరొక చోటికి కదులుతుంది.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

కాంక్రీట్ లేకుండా కట్టిన ఏకైక సృష్టి...(ఆసక్తి) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి