మనుషులే లేని ద్వీపంలో మనుషుల విగ్రహాలు (మిస్టరీ)
మన భూమిమీద
మిస్టరీస్ కి
కొదవే లేదు.అలాంటివాటిలో
ఒకటి ఈ
మనుషులే లేని ద్వీపంలో మనుషుల విగ్రహాలు.
ఆ ద్వీపమే ఈస్టర్ ద్వీపం…… దీనిని రూపనూయి అని కూడా పిలుస్తారు.
ఈస్టర్ ద్వీపం
ఫసిఫిక్
మహాసముద్రం
లోని
పాలినేసియన్
ద్వీపం.
ఈ
ద్వీపం
1888 సంవత్సరంలో చీలి
దేశం
తో
అనుసంధించబడింది
.ఈ ద్వీపం
ప్రాచీనమైన
విగ్రహాలకు
ప్రసిద్ధి
. వీటిని రూపనూయి
ప్రజలు
నిర్మించారు.
ఈ ద్వీపం ప్రత్యేకత ఏంటో తెలుసా అసలు మనుషులే ఉండని ఈ ద్వీపంలో మనుషులని పోలిన విగ్రహాలు విస్తరించి వున్నాయి. ఒకటో,రెండో కాదు ఏకంగా 887 విగ్రహాలతో విస్తరించి వుంది ఈ ద్వీపం.
జకోబ్ అనే
డచ్
అన్వేషికుడు
వేరే
ద్వీపాన్ని
వెతుకుతుండగా
దారి
తప్పి
ఈ
ద్వీపాన్ని
చేరుకున్నాడు.
చేరుకున్న
రోజు
ఈస్టర్
అవడం
తో
దానికి
ఈస్టర్
ఐలాండ్
అని
పేరు
పెట్టారు.
మనుషులు కనిపించని ఆ ప్రదేశం లో,మనిషి తలని పోలిన అన్ని విగ్రహాలని చూసి వారు నివ్వెరపోయారు. సముద్రపు ఒడ్డున మాత్రం 20 విగ్రహాలు అచ్చం మనుషుల లాగా వరుసగా నిలబడి సముద్రపు వైపు చూస్తున్నట్టుగా ఉంటాయి.
ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
మనుషులే లేని ద్వీపంలో మనుషుల విగ్రహాలు...(మిస్టరీ)@ కథా కాలక్షేపం
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి