2, మార్చి 2023, గురువారం

జారిపోయిన పుస్తకం...(కథ)

 

                                                                                  జారిపోయిన పుస్తకం                                                                                                                                                                                 (కథ)

నమస్తే సార్. నా పేరు మహేశ్వరీ. మీరు ఇప్పుడు ఫ్రీ గా ఉన్నారా సార్? మీ దగ్గర కాసేపు మాట్లాడ వచ్చా సార్...” అన్నది.

విషయమేమిటో త్వరగా చెప్పండి మ్యాడం...” అన్నాను చిన్న విసుగుతో.

మీ యొక్క కథా సంపుటి ఒకటి చదివాను...” అని ఆమె మొదలుపెట్టగానే, నాకు చాలా సంతోషంగానూ, చిన్న షాక్ గానూ ఉన్నది.

నేను ఒకే ఒక కథా సంపుటి పుస్తకాన్నే ప్రచురించాను. అది కూడా ముగిసిపోయిన బుక్ ఎక్జిబిషన్ను ఉద్దేశించి ప్రచురించిన పుస్తకం.

అందులో ఒక్క పుస్తకం కూడా అమ్ముడుపోలేదు.

పుస్తకం మీకెలా దొరికింది మ్యాడం...?”

హైదరాబాద్ బుక్ ఎక్జిబిషన్ లో నుండి మా ఆయన కొనుకొచ్చి ఇచ్చారు...”

ఎక్జిబిషన్ లో నేను అమ్మకానికి ఉంచిన నా పుస్తకాలలో ఒక్క పుస్తకం కూడా ఇంతవరకు అమ్ముడు పోలేదు. అదే అదెలా నా కథా సంపుటి పుస్తకం ఒకటి మీకు దొరికింది అనేది నాకు అర్ధం కావటం లేదు...”

ఒక్క పుస్తకం కూడా అమ్ముడుపోనప్పుడు ఈమె ఎలా పుస్తకాన్ని చదివుంటుంది? అసలు పుస్తకం ప్రింటు వేయించడానికి రచయత ఎన్ని కష్టాలు పడ్డాడు? ప్రింటు వేసిన పుస్తకాలన్నీ తన దగ్గరే ఉన్నప్పుడు ఆమె ఎలా అతని కథా సంపుటిని చదివుంటుంది?.....తెలుసుకోవటానికి ఆసక్తి కరమైన కథను చదవండి.

నా సెల్ ఫోన్ మోగింది. ఏదో ఒక కొత్త నెంబరు నుండి వస్తున్న ఫోను అది. ఏదైనా మార్కెటింగ్ కాలుగా ఉండొచ్చు అన్న ఆలొచనరాగానే విసుగుతో ఫోను ఆన్ చేసి హలో అన్నాను.

నా పేరుకు ముందు రచయతఅని చేర్చి చెబుతూ,

“...ఉన్నారా?” అన్నది అవతలి స్వరం.

తియ్యటి స్త్రీ స్వరం.

అది నేనే. చెప్పండి మ్యాడం... అన్నాను.

నమస్తే సార్. నా పేరు మహేశ్వరీ. మీరు ఇప్పుడు ఫ్రీ గా ఉన్నారా సార్? మీ దగ్గర కాసేపు మాట్లాడ వచ్చా సార్... అన్నది.

విషయమేమిటో త్వరగా చెప్పండి మ్యాడం... అన్నాను చిన్న విసుగుతో.

మీ యొక్క కథా సంపుటి ఒకటి చదివాను... అని ఆమె మొదలుపెట్టగానే, నాకు చాలా సంతోషంగానూ, చిన్న షాక్ గానూ ఉన్నది.

నేను ఒకే ఒక కథా సంపుటి పుస్తకాన్నే ప్రచురించాను. అది కూడా ముగిసిపోయిన బుక్ ఎక్జిబిషన్ను ఉద్దేశించి ప్రచురించిన పుస్తకం.

అందులో ఒక్క పుస్తకం కూడా అమ్ముడుపోలేదు.

పుస్తకాన్ని గురించిన విమర్శల కోసమూ, స్నేహితుల అభిప్రాయం అడగటానికీ ఇంకా ఎవరికీ పుస్తకాన్ని పంపటం మొదలుపెట్టలేదు.

ప్రింటు చేసిన 52 పుస్తకాలూ అలాగే ఇంట్లోని సెల్ఫులో పెట్టిన చోట పెట్టినట్టే ఉండటంతో రోజూ నా భార్య దగ్గర నుండి తిట్లు తింటూనే ఉన్నాను. అలాంటప్పుడు ఈమె ఎలా పుస్తకాన్ని చదివి ఉండగలదు?

నా యొక్క చిన్న కథల సంపుటిని చదివారా? లేక ఏదైనా వార పత్రికలలో వచ్చిన ఏదైనా కథను చదివారా?”

ఏమిటి సార్ అలా అడుగుతున్నారు. మీ చిన్న కథల సంపుటి పుస్తకాన్నే చదివాను... అన్న ఆమె నీడల యొక్క ఒంటరితనంఅనే కథల సంపుటి పుస్తకం పేరును అక్షర దోషం లేకుండా చెప్పింది.

పుస్తకం మీకెలా దొరికింది మ్యాడం...?”

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

జారిపోయిన పుస్తకం...(కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి