6, మార్చి 2023, సోమవారం

శిఖరాలపైన అద్భుతమైన జంట దేవాలయాలు...(ఆసక్తి)


                                                              శిఖరాలపైన అద్భుతమైన జంట దేవాలయాలు                                                                                                                                                         (ఆసక్తి) 

నైరుతి చైనా యొక్క వులింగ్ పర్వత శ్రేణిలోని మౌంట్ ఫాంజింగ్, భూగ్రహం మీద మరోప్రపంచపు దృశ్యాలు చూపించే ఒక ప్రదేశం. అందులోనూ రెండుగా విభజన చెందిన కొండ శిఖరం పైన నిర్మించిన రెండు చిన్న దేవాలయాలు, వంపు వంతెనతో అనుసంధానించబడి, అద్భుతమైన సహజ స్వర్గాన్ని చూపుతున్నట్టు ఉంటుంది.

'రెడ్ క్లౌడ్స్ గోల్డెన్ పీక్' అని పిలువబడే సహజ కొండ శిఖరం పైభాగంలో ఉన్న రెండు చిన్న బౌద్ధ దేవాలయాలకు 500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకుండా బౌద్ధులు దేవాలయాల నిర్మాణానికి కావలసిన మెటీరియల్స్ ను ఎలా పైకి తీసుకు వెళ్లగలిగారు అనేది ఒక పెద్ద రహస్యం. రోజు ప్రజలు చూసే ఆలయ సముదాయం దాని అసలు రూపానికి అనుగుణంగా పునర్నిర్మించబడింది. బలమైన గాలులు, కఠినమైన వాతావరణాన్ని నిరోధించడానికి ఇనుప పలకలు వంటి ధృడమైన పదార్థాలను మాత్రమే పునర్నిర్మాణంలో ఉపయోగించబడ్డాయి.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

శిఖరాలపైన అద్భుతమైన జంట దేవాలయాలు...(ఆసక్తి) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి