మనిషి కాని మనిషి (ఆసక్తి)
చైనాలో మనిషి
కానీ మనిషి
ని న్యూస్
యాంకర్ గా
పెట్టారు.
పూర్తి వివరాల్లోకి
వెళ్తే...
చైనా
యొక్క
జిన్హువా
న్యూస్
ఏజెన్సీ
గురువారం
ప్రపంచంలోని
మొదటి
కృత్రిమ
మేధస్సు
యాంకర్
ను
ఆవిష్కరించింది, ఈ
కృత్రిమ
మేధస్సు
యాంకర్
ఇంగ్లీష్
భాష
లోనూ, చైనీస్ భాష
లోనూ
వార్తలు
చదవగలదు.
జిన్హువా సెర్చ్ ఇంజిన్ ఆపరేటర్ సోగౌ కలిసి 2018 లో చైనాలోని వుజెన్ వరల్డ్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్ లో ఈ సరి కొత్త టెక్నాలజీని ఆవిష్కరించింది.ఈ కృత్రిమ మేధస్సు యాంకర్ ఒక వ్యక్తి యొక్క రూపం మరియు ఆకారాన్ని తీసుకుని, వార్తా కథనాలను చదివి వినిపించింది. ఈ కృత్రిమ మేధస్సు యాంకర్ చూడడానికి వాస్తవికంగా కనిపిస్తుంది . చాలా తక్కువ ముఖ కవళికలను మరియు పెదాల కదలికలను కలిగి ఉంటుంది.
జిన్హువా యొక్క
ఈ
మొదటి
ఇంగ్లీష్
కృత్రిమ
మేధస్సు యాంకర్
తనకు
తానుగా
పరిచయం
చేసుకొని
తన
సామర్థ్యాలు
ఏంటో
తెలిపింది.
అలసి
పోకుండా
ఏ
అంతరాయాలు
లేకుండా
24
గంటలు
వార్తలు
చదువుతాను
అని
హామీ
ఇచ్చింది.
ఈ
కృత్రిమ
మేధస్సు
యాంకర్
యొక్క
ముఖం
మరియు
వాయిస్
ఏజెన్సీ
యొక్క
వార్తల
వ్యాఖ్యాత, ఝాంగ్
ఝావో
ఆధారంగా
రూపొందించబడింది.
అతను
టెలిప్రొమ్ప్టర్లో
టైప్
చేసిన
విధంగా
వార్తలు
చదువుతుంది.
ఈ కృత్రిమ మేధస్సు న్యూస్ యాంకర్ డేటాను సేకరించి తనకు తానుగా ఆ వార్తలను డెవలప్ చేసుకొని చదివేస్తుంది. అలాగే ప్రొఫెషనల్ న్యూస్ రీడర్ లాగా లైవ్ బ్రాడ్ కాస్టింగ్ వీడియోస్ ను చూస్తూ న్యూస్ ను చదవగలదు అని జిన్హువా నివేదించింది.
ఈ కృత్రిమ
మేధస్సు
యాంకర్
సంస్థ
యొక్క
రిపోర్టింగ్
జట్టు
సభ్యుడిగా
అయ్యిందని
పేర్కొంది.
ఈ
యాంకర్
న్యూస్
వెబ్
సైట్
లో
అలాగే
దాని
సోషల్
మీడియా
ప్లాట్ఫాంలో
24
గంటలు
నిరంతరం
పని
చేస్తుంది.
ఈ
కృత్రిమ
మేధస్సు యాంకర్
వాళ్ళ
"న్యూస్ ప్రొడక్షన్
ఖర్చులను
తగ్గించి, న్యూస్
ఎఫిషియెన్సీని
పెంచుతుంది"
అని
జిన్హువా
తెలిపింది.
ఈ కృత్రిమ మేధస్సు యాంకర్ అప్పుడే వార్త నివేదికలు ప్రెసెంట్ చేయడం ప్రారంభించింది. సాంకేతిక పరిజ్ఞానం ఇంకా అభివృద్దిలో ఉందని మరియు అనేక మెరుగుదలలు అవసరమని కృత్రిమ మేధస్సు యాంకర్ స్వయంగా తెలిపింది.
Image Credits: To those who took the original photos.
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి