7, మార్చి 2023, మంగళవారం

భూమిపై అన్యగ్రహ రహస్య స్థావరం?....(మిస్టరీ)

 

                                                                            భూమిపై అన్యగ్రహ రహస్య స్థావరం?                                                                                                                                                            (మిస్టరీ)

                                             హిమాలయా పర్వతాలలో అన్యగ్రహ రహస్య స్థావరం?

'కొంగ్కా లా' అనేది హిమాలయాలలో దిగువ పర్వతశ్రేణి ప్రాంతం. ఇది లడఖ్లోని వివాదాస్పద భారత-చైనా సరిహద్దు ప్రాంతంలో ఉంది. చైనీయుల ఆధీనంలో ఉన్న ఈశాన్య భాగాన్ని అక్సాయ్ చిన్ అని, ఇండియాలో ఉన్న సౌత్ వెస్ట్ప్రదేశాన్ని లడఖ్ అని పిలుస్తారు. 1962 లో భారత మరియు చైనా సైన్యాలు పెద్ద యుద్ధం చేసిన ప్రాంతం ఇది

ప్రాంతం ప్రపంచంలోనే అతి తక్కువ ప్రవేశ సౌలభ్యం ఉన్న ప్రాంతాలలో ఒకటి. ఇరుదేశాల ఒప్పందం ప్రకారం రెండు దేశాలూ,సరిహద్దులోని భాగంలో (కొంగ్కా లా ప్రాంతం)పెట్రోలింగ్ చేయవు. చాలా మంది పర్యాటకుల,బౌద్ధ సన్యాసుల,లడఖ్ స్థానిక ప్రజల అభిప్రాయం ప్రకారం, భారత సైన్యం మరియు చైనీస్ మిలటరీ ప్రాంతం (కొంగ్కా లా ప్రాంతం) చుట్టూ నియంత్రణ రేఖను కలిసి నిర్వహిస్తున్నట్టు చెబుతారు. కానీ ప్రాంతంలో ఇంకేదో చాలా తీవ్రమైన విషయం జరుగుతోంది.

భారత మరియు చైనా కంట్రోల్లో ఉన్న ప్రాంతంలో నివసిస్తున్న స్థానికుల అభిప్రాయం ప్రకారం, ప్రాంతంలోని భూమి క్రింద నుండి క్రమం తప్పకుండా యు.ఎఫ్. (గుర్తు తెలియని ఎగిరే పళ్లాలు) లు రోజూ బయటకు వస్తాయి. ప్రాంతంలో యు.ఎఫ్. భూగర్భ స్థావరాలు ఉన్నాయని చాలా మంది అనుకుంటున్నారు. విషయం భారత మరియు చైనా ప్రభుత్వానికి బాగా తెలుసు.

ఇటీవల, కొంతమంది హిందూ యాత్రికులు వెస్ట్రన్ పాస్ నుండి కైలాష్ పర్వతానికి వెళుతుండగా, ఆకాశంలో వింత లైట్లు కనిపించాయి. చైనా స్థానిక గైడ్లు ఇది కొత్తేమీ కాదని, కొంగ్కా పాస్ ప్రాంతం నుండి ఎప్పుడూ జరిగే సాధారణ విషయం. అని చెబుతారట.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

భూమిపై అన్యగ్రహ రహస్య స్థావరం?....(మిస్టరీ) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి