తీరం ముగ్గులు...(సీరియల్)...(PART-3 of 13)....30/03/23న ప్రచురణ అవుతుంది

నాన్-స్టిక్ పాన్‌పై గీతలు పడితే దాన్ని వాడకండి?...(సమాచారం)...31/03/23 న ప్రచురణ అవుతుంది

తీరం ముగ్గులు...(సీరియల్)...(PART-4 of 13)....01/04/23న ప్రచురణ అవుతుంది

12, మార్చి 2023, ఆదివారం

నాటు నాటు---కు ఆస్కార్ పురస్కారం...(సమాచారం)

 

                                                                    నాటు నాటు---కు ఆస్కార్ పురస్కారం                                                                                                                                                       (సమాచారం) 

తెలుగు సినిమా ఖ్యాతి విశ్వవ్యాపితం.. ఆస్కార్‌ గెలిచిన తొలి భారతీయ చిత్రంగా ఆర్ఆర్‌ఆర్‌, తొలి భారతీయ గీతంగా ‘నాటు నాటు’ చరిత్ర.

సినీ రంగంలో అత్యుత్తమ పురస్కారాలుగా భావించే ఆస్కార్ అవార్డ్స్ 2023 లో భారతీయ సినిమా సందడి చేసింది. 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటునాటు' పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పాట బెస్ట్ సాంగ్ అవార్డును సాధించింది. అలాగే, బెస్ట్ షార్ట్‌ ఫిల్మ్ విభాగంలో భారత్‌కు ఆస్కార్ లభించింది. డాక్యుమెంటరీ ఫిల్మ్ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు ఆస్కార్ పురస్కారం దక్కింది. ఈ సినిమాకు కార్తీకీ గోన్‌సాల్వెస్ దర్శకత్వం వహించగా, గునీత్ మోంగా నిర్మించారు.

కీరవాని & టీముకు మరియూ కార్తీకీ గోన్‌సాల్వెస్ & టీముకు అభినందనలు.

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి