21, మార్చి 2023, మంగళవారం

ఎవరా తొమ్మిదిమంది?...(మిస్టరీ)

 

                                                                          ఎవరా తొమ్మిదిమంది?                                                                                                                                                                              (మిస్టరీ)

                                                          ఎవరా తొమ్మిదిమంది అపరిచిత వ్యక్తులు...?

వీరు భారతదేశంలో నియమించబడిన రహస్య సంఘంలోని వ్యక్తులు అని మాత్రం తెలుసుకున్నారు. శక్తివంతమైన మరియు ప్రభావవంతమైన ఈ రహస్య సంఘంలోని వారు మంచికి ప్రతినిధులు మరియు ఉన్నత వ్యక్తులే కాకుండా వీరు ప్రపంచవ్యాప్తంగా పంపబడ్డారని పశ్చిమ దేశాలు భావిస్తూ, వారెవరో తెలుసుకోవటానికి ఏన్నో పరిశోధనలు జరిపారు. ఎన్ని పరిశోధనలు జరిపినా వారెవరెవరో తెలుసుకోలేకపోవటం వలన ఆ విషయం ఇప్పటికీ ఒక అతి పెద్ద మిస్టరీగానే ఉండిపోయింది.

ఈ తొమ్మిదిమంది అపరిచిత వ్యక్తులు గురించి మొదట టాల్బట్ ముండి అనే ఒక రచయత 'తొమ్మిదిమంది అపరిచిత వ్యక్తులు అనే పేరుతో రాసిన తన నవలలో (పేర్లు లేకుండా) పేర్కొన్నాడు. ఈ నవలలోని ఆ తొమ్మిదిమంది అపరిచిత వ్యక్తులుసాంకేతిక సమాచారాన్ని అభివృద్ది చేస్తూ, అవి దుష్టుల చేతిలొకి వెళ్ళకుండా, అభివృద్ది చేసే సాంకేతిక సమాచారాన్ని పరిరక్షించే పనికి క్రీస్తు పూర్వం 273లో మౌర్య సామ్రాజ్యాధిపతి అశోకుడు తొమ్మిదిమంది వ్యక్తులను రహస్యంగా ఎన్నుకుని, అంతే రహస్యంతో రహస్య సంఘం స్థాపించాడని ఆ నవల రచయత రాసాడు.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ఎవరా తొమ్మిదిమంది?...(మిస్టరీ) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి