అగ్ని బంతుల వర్షం (మిస్టరీ)
సెప్టంబర్-25,2019 న చిలీ దేశంలోని
కొన్ని ప్రాంతాలలో ‘ఫైర్బాల్స్’ (అగ్ని బంతులు) క్రాష్ అయ్యాయి. అవి ఉల్కలు కావు అని నిపుణులు అంటున్నారు....మరైతే అవి వేటికి సంబంధించినవి, ఎక్కడి నుండి వచ్చినై?
చిలీ అధికారులు గత నెల దేశంలోని కొన్ని ప్రాంతాలలో పడిన ఫైర్బాల్స్ పై దర్యాప్తు చేస్తున్నారు.
గత నెల చిలీలో ఆకాశం నుండి గొప్ప మంటలు వర్షం కురిసింది, అవి ఏమిటో మరియు అవి ఎక్కడ నుండి వచ్చాయో తెలుసుకోవడానికి అధికారులు ఇంకా ప్రయత్నిస్తున్నారు.
ఒక విషయం ఖచ్చితంగా చెప్పవచ్చు: మర్మమైన ఆ అగ్ని బంతులు ఉల్కలు కాదు. వార్తా నివేదికలు ఈ విషయాన్ని దృవీకరించాయి.
మండుతున్న బంతులు చిలీ ద్వీపమైన చిలోస్లోని డాల్కాహ్యూ నగరంలో సెప్టెంబర్ 25 న పడినట్లు ఛ్ణేట్ చిలీ వార్తా పత్రిక తెలిపింది. దొర్లే ఆ అగ్ని బంతులు ఏడు ప్రదేశాలలో క్రాష్-ల్యాండ్ అయ్యాయి, స్వచ్ఛంద అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఆ అగ్ని బంతులు వలన ఏర్పడిన మంటలను ఆర్పివేశారు.
చిలోస్ ద్వీప నివాసి బెర్నార్డిటా ఓజెడా తన ఆస్తిపై ఒక ఫైర్బాల్ పడిందని, 'వాటి మంటలు కొన్ని పొదలను మండించాయిని' ఓజెడా స్థానిక వార్తా కేంద్రం ఛానల్ 2 కి చెప్పారు.
చిలీ యొక్క నేషనల్ జియాలజీ అండ్ మైనింగ్ సర్వీస్ నుండి భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు వెంటనే ఏడు స్థలాలనూ పరిశీలించడానికి వెళ్ళారు. వారు తమ విశ్లేషణలను నిర్వహిస్తుండగా, ఈ కథ స్థానిక వార్తలు, సోషల్ మీడియా మరియు జాతీయ సంస్థల ద్వారా వ్యాపించింది.
ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
అగ్ని బంతుల వర్షం….(మిస్టరీ) @ కథా కాలక్షేపం
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి