పిశాచములు నివసించే మాయా ప్రదేశం...(ఆసక్తి)...04/12/23న ప్రచురణ అవుతుంది

ది ఐకానిక్ టైగర్స్ నెస్ట్ మొనాస్టరీ ఆఫ్ భూటాన్...(ఆసక్తి)....05/12/23న ప్రచురణ అవుతుంది

ప్రపంచ వ్యాప్తంగా జూదం మూఢనమ్మకాలు-1...(ఆసక్తి)...06/12/23న ప్రచురణ అవుతుంది

త్వరలో

ఇంటింటి వెన్నెలలు(సరికొత్త పూర్తి నవల)... ప్రచురణ అవుతుంది

17, మార్చి 2023, శుక్రవారం

అలల రహదారి… (మిస్టరీ)

 

                                                                                   అలల రహదారి                                                                                                                                                                                                                        (మిస్టరీ)

అలలు ఏర్పరచిన రహదారి: రోజుకు రెండుసార్లు, కేవలం ఒక గంట మాత్రమే తెరుచుకుంటుంది.

ఫ్రాన్స్ దేశంలో నాయర్మౌటియర్ అనే ద్వీపానికీ, వాండీ అనే నగరానికీ మధ్యవున్న రెండు సముద్ర తీరాలనూ కలుపుతూ సముద్రపు అలలు ఏర్పరచిన రహదారే 'పాసేజ్ డు గాయ్స్ అనే రహదారి.

పూర్వం ఇటు నుండి అటు వెళ్ళటానికి పడవ మాత్రమే అధారం. కానీ 18 శతాబ్ధంలో ఒక రోజు సముద్రం విడిపోయి రెండు ఊర్లకూ ఒక రహదారి ఏర్పరచింది. అలా ఎందుకు ఏర్పడిందో తెలియని ప్రజలు మొదట ఆశ్చర్యపోయినా, క్రమేపీ రహదారిని వాడుకునే వారు. కానీ రెండుగా విడిపోయిన నీరు, ఒక గంట తరువాత రహదారిని మూసేస్తూ కలిసిపోయేది. అలా రోజుకు రెండుసార్లు మాత్రమే ఒక గంటో లేక రెండు గంటలో దారి వదిలేది. విషయం తెలియక అప్పట్లో చాలామంది ప్రజలు రహదారి గుండా వెళుతుంటే, ఆకస్మికంగా సముద్రపు అలలు ఒకటైపోయి, దారిని మూసేసేవి. అదే సమయాన రహదారిలో వెళుతున్న ప్రజలు అలలలో కొట్టుకుపోయేవారు.

నాగరికత పెరుగుతున్నకొద్దీ రహదారి ఏర్పడటం, మూసుకుపోవడంతో పాటూ అది ఎంత సమయంలో జరుగుతోంది అనేది కూడా లెక్కలు కట్టి, ప్రమాదం లేని సమయాలలో మాత్రమే రహదారి వాడేవారు. ఒక్కోసారి వారి లెక్కలు తప్పి మనుష్యులు కొట్టుకెళ్ళటం జరిగేది.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

అలల రహదారి… (మిస్టరీ)  @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి