13, మార్చి 2023, సోమవారం

విశ్వంలో మనం ఒంటరిగా లేము!...(ఆసక్తి)

 

                                                                  విశ్వంలో మనం ఒంటరిగా లేము!                                                                                                                                                                 (ఆసక్తి)

                    తెలివైన గ్రహాంతర నాగరికత ఉండటానికి అవకాశం ఉన్నది...కొత్త అధ్యయనం.

మనుషులు మరియు హాలీవుడ్ విశ్వంలో మనం మాత్రమే తెలివైన జీవులం కాదు, మనకంటే తెలివైన జీవిలు ఉన్నాయని సంవత్సరాలుగా ఊహించారుఇప్పుడు ఒక కొత్త పరిశోధనలు పాలపుంత గెలాక్సీలో మాత్రమే కనీసం 36 తెలివైన నాగరికతలు కొనసాగుతున్నాయని సూచిస్తున్నాయి.

నాటింగ్ హామ్ విశ్వవిద్యాలయంలో ఒక శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధనలు చేస్తున్నారు. వారు కొత్తవిశ్వ పరిణామంఆధారిత గణనంతో ముందుకు వెళ్ళటం వలన  ఇది తెలుసుకోగలిగారని వారు భావిస్తున్నారు. మన సౌర వ్యవస్థ, పాలపుంత, 100 నుండి 400 బిలియన్ల నక్షత్రాలను కలిగి ఉంటుందని మరియు ప్రతి నక్షత్రానికి ఒక ఎక్సోప్లానెట్ ఉంటుందని అంచనా వేశారు.

పరిశోధన 'ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్' లో ప్రచురించబడింది. మన స్వంత గ్రహం మీద ఉన్నట్లుగానే ఇతర గ్రహాలపై కూడా తెలివైన జీవితం ఉండొచ్చని ఊహిస్తున్నారు.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

విశ్వంలో మనం ఒంటరిగా లేము!...(ఆసక్తి) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి