28, మార్చి 2023, మంగళవారం

'రింగింగ్' రాళ్ళు!...(మిస్టరీ)


                                                                                        'రింగింగ్' రాళ్ళు!                                                                                                                                                                              (మిస్టరీ) 

సంగీతం విశ్వమంతా వ్యాపించి వున్నది. ప్రకృతిలో సంగీతం మిళితమై జీవన గమనంలో భాగమైపోయింది. మానవ వ్యవస్థను శబ్ధంతో ప్రభావితం చేయడం ప్రకృతి లక్షణం. సంగీతం, శబ్ధం ఆధారంగా ఉంటుంది. సంగీతం, భావోద్వేగాల ఆధారంగా ఉంటుంది. శభ్దం దైవంతో సమానం. ఎందుకంటే, ఉనికికి ఆధారం ప్రకంపనలో ఉంది. అదే శబ్ధం. దీనిని ప్రతి మానవుడు అనుభవించగలడు.

సంగీతం వల్ల వ్యాధులు త్వరగా నయమవుతాయని, పశువులు పాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాయని, పంటలు ఎక్కువగా పండుతాయని ఆధునికి పరిశోధకుల భావన. సంగీత రసాన్ని శిశువులు, పశువులతో పాటూ పాములు కూడా విని ఆనందిస్తాయని మనందరికీ తెలుసు.

ప్రకృతి అందించిన అలాంటి సంగీతం(శబ్ధం) గురించే ఇక్కడ తెలుసుకోబోతున్నాము.

సంగీతం కేవలం వినోదానికే కాకుండా వికాసానికి కూడా ఒక అవకాశంగా ఎలా మలుచుకోవచ్చో బహుశ ఇలాంటి  మిస్టరీ చోట్ల నుండే తెలుసుకున్నారేమో.

ఒక రాతి మీద కొడితే మనకు వినబడే శబ్ధం మందమైన 'దబ్' లేక పగులు గానో ఉంటుంది గానీ కచ్చితంగా చెవికి ఇంపుగా ఉండే 'రింగింగ్' శబ్ధం మాత్రం రాదు. కానీ చెవులకు ఇంపుగా ఉండే శబ్ధం అందించే రాళ్ళు ఉన్నాయంటే మీకు ఏమనిపిస్తోంది?..... ఆశ్చర్యంగా ఉంది కదూ!

128 ఎకరాల బండరాళ్ళ స్థలం మధ్యలో 7-8 ఎకరాలలో సంగీత శబ్ధాన్నిచ్చే రాళ్ళు దాగి  ఉన్నాయి.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

'రింగింగ్' రాళ్ళు!...(మిస్టరీ) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి