ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేసి పడేసిన కట్టడం (మిస్టరీ)
స్టోన్ హెంజ్...వందల
టన్నుల
బరువున్న
రాళ్లను
స్తంభాల్లా
నిలబెట్టి, వాటిపై
అడ్డంగా
రాళ్లను
పెట్టిన
ఓ
పురాతన
వింత.
ఎవరు
కట్టారో, ఎందుకు
కట్టారో, అసలు
ఎలా
కట్టగలిగారో
తెలియదు.
ప్రపంచవ్యాప్తంగా
ఇది
చాలా
ఫేమస్.
ప్రపంచం మొత్తాన్ని కన్ఫ్యూజన్ చేసి పడేసిన కట్టడం అది. చాలా సంవత్సరాల నుంచి వాటిమీద పరిశోధనలు జరిగాయి, జరుగుతున్నాయి . అయినప్పటికీ ఎన్నో ప్రశ్నలకి సమాధానం దొరకలేదు . అదే స్టోన్ హెన్జ్. దీనికి ఉన్న ప్రత్యేకతల వలన ఇది 'సెవెన్ వండర్స్ అఫ్ ది వరల్డ్' లో స్థానం సంపాదించుకుంది.
లండన్ నుండి
135
మైళ్ళ
దూరం
లో
వుంది
ఈ
కట్టడం
. ఈ ప్రాంతం
మీద
1950
వరకు
చాలా
కథలు
ప్రాచుర్యం
లో
ఉండేవి
.రోమన్లు కొన్ని
రకాల
పూజలు
చేయడానికి
వీటిని
కట్టించారని అనుకునే
వారు.
ఇక్కడ
భయంకరమైన
క్షుద్ర
పూజలు
చేసేవారని
వాళ్ళ
దేవుళ్ళకి
నర
బలులు
కూడా
ఇచ్చేవారని
అనుకునేవారు
. ముఖ్యంగా జూన్
21
వ
తేదీన
ప్రత్యేక
పూజలు
కూడా
చేసేవారట.
దీనికి కారణం
ఆ
రోజు
సూర్యుడు
ఎక్కువ
సేపే
ఉండటమే. కానీ
ఈ
కథలకు
సంబంధించి
ఎటువంటి అధరాలు
లేవు.
1950 లో జరిగిన కార్బన్ డేటింగ్ ఈ కథలన్నీ పక్కకి నెట్టేసింది. ఈ పరిశోధనలో తేలిన కొన్ని నిజాలు మొత్తం ప్రపంచాన్నే నివ్వెర పోయేలా చేసింది. ఆ ఆధారాల ప్రకారం స్టోన్ హెన్జ్ కట్టడం సుమారు 5 వేల సంవత్సరాల కి ముందు కట్టిందని తేలింది. చారిత్రక గణాంకాల ప్రకారం అది రాతియుగ కాలం అని, అప్పటి ప్రజలకి ఇనుప పనిముట్ల గురించి అస్సలు తెలిసి ఉండదని, కేవలం రాళ్లను కర్రలను ఉపయోగించి జంతువులని వేటాడి జీవనం సాగించేవారని తెలుస్తుంది. మరి అలాంటి మానవులు సుమారు 40 టన్నుల బరువున్న రాళ్లను 30 నుంచి 200 మైళ్ళ దూరం ఎలా తీసుకు వచ్చారు అన్న అనుమానం మీద ఇప్పటికి సరైన సమాధానం లేదు.
ఈ ప్రాంత
చుట్టుపక్కల
పరిశోధనలు
జరిపిన
పరిశోధకులకు
అక్కడ
జంతువుల
ఎముకలతో
తయారు
చేసిన
కొన్ని
ఆయుధాలు
కనిపించాయి.
వీటి
ఆధారంగా
అప్పటి
మనుషులు
ఈ
కట్టడానికి
వీటిని
పనిముట్లుగా
వాడారని
తేలింది.
ఈ
కట్టడాన్ని
మొత్తం
5
దశలలో
కట్టి
ఉంటారని
పరిశోధకుల
అంచనా
.ఈ కట్టడం
మొత్తం
4
వరుసలలో
ఉంటుంది.
అందులో
2
పూర్తిగా
సర్కిల్
ఆకారం
లో
ఉండగా, 2 యూ
షేప్
లో
ఉంటాయి.
ఈ
రాళ్ల
వరుసలకి
బయట
చుట్టూ
ఒక
పెద్ద
గొయ్యి
ఉంటుంది.
ఈ
రాళ్ల
పైన
35
టన్నుల
బరువుండే
పెద్ద
రాళ్లను
అడ్డంగా
అమర్చారు.
క్రేన్స్ గాని బరువుని ఎత్తే ఏ పరికరం అందుబాటులో లేని ఆ కాలంలో ఈ కట్టడాన్ని ఎలా నిర్మించారో.
ఈ తరహా వింత కట్టడం ప్రపంచాము లో మరెక్కడా లేదు. అసలు దీన్ని ఎందుకు కట్టారో ? ఎవరు కట్టారో? ఈ కట్టడానికి అర్థం ఏమిటో ఇంకా తెలియలేదు. అందువళ్ళ ఈ స్టోన్ హెన్జ్ ఇంకా మిస్టరీ గానే ఉంది.
Images Credits: To those who took the original photos.
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి